సత్తుపల్లి: 17న భవన నిర్మాణ కార్మికుల చలో హైదరాబాద్

60చూసినవారు
సత్తుపల్లి: 17న భవన నిర్మాణ కార్మికుల చలో హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దంటూ ఈ నెల 17 న -AITUC ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమంకు భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలని ఆ సంఘం రాష్ట్ర నేత నిమ్మటూరి రామకృష్ణ శనివారం సత్తుపల్లిలోని బిల్డింగ్ వర్కర్స్ అడ్డా వద్ద సమావేశంలో పిలుపునిచ్చారు. 1996లో పోరాడి సాధించుకున్న సంక్షేమ చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్