సత్తుపల్లి: నేడు, రేపు సీపీఎం జిల్లా మహాసభలు

69చూసినవారు
సత్తుపల్లిలో బుధ, గురువారాల్లో సీపీఎం జిల్లా మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మోరంపూడి పుల్లారావునగర్(శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్) లో సభలు జరగనుండగా ప్రాంగణంతోపాటు సత్తుపల్లిలోని ప్రధాన కూడళ్లను అరుణ పతాకాలతో ముస్తాబు చేశారు. ఈ సభలకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితర నాయకులు హాజరవుతారని జిల్లా కార్యదర్శి నాగేశ్వరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్