సత్తుపల్లి: మట్టా దయానంద్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

71చూసినవారు
సత్తుపల్లి పట్టణం-ద్వారకాపురి కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయుకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్