సత్తుపల్లి: ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుని కలిసిన జిల్లా యువజన నాయకులు

7చూసినవారు
సత్తుపల్లి: ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుని కలిసిన  జిల్లా యువజన నాయకులు
సత్తుపల్లి: తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు ఎడ్లవల్లి వెంకటస్వామినీ ఖమ్మం జిల్లా యువజన నాయకులు అడపా అనిల్ మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. అనంతరం ఎన్ఎస్‌యూఐ నుంచి సూచనలు చేయడం జరిగింది. ఇందుకు సానుకూలంగా స్పందించి, త్వరలోనే అన్ని పనులు భర్తీ చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం వరికొల్లి వంశీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్