సత్తుపల్లి: దివ్యాంగులకు ఆర్థిక సహాయం

76చూసినవారు
సత్తుపల్లి: దివ్యాంగులకు ఆర్థిక సహాయం
నల్లబోతుల మంగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మంగయ్య కుమారుడు, డీఅర్డీఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్లబోతుల రవి ఆదివారం సత్తుపల్లి సిద్దారం రోడ్డులోని స్వర్ణిక దివ్యాంగుల సేవ ఆశ్రమంని సందర్శించి ఆశ్రమ నిర్వహకులు వలపర్ల రవి కుమార్ కు  రూ. 50116 అందచేసారు. ఈ కార్యక్రమంలో మంగయ్య కుమారుడు ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, ప్రసాద్, మనవడు, ట్రస్ట్ అధ్యక్షులు నర్సన్, నిర్వాహకులు ఝాన్సీలక్ష్మి, శ్రీలత పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్