సత్తుపల్లి: దుగ్గిరాల రవిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

2చూసినవారు
సత్తుపల్లి: దుగ్గిరాల రవిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ఖమ్మంలోని స్తంభాద్రి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దుగ్గిరాల రవిని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శనివారం పరామర్శించారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

సంబంధిత పోస్ట్