డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేవని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణ మెయిన్ రోడ్డులో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.