సత్తుపల్లి: చోరీ చేస్తూ పట్టుబడిన వ్యక్తి

71చూసినవారు
బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ఇద్దరిని స్థానికులు వెంబడించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. సత్తుపల్లి బస్టాండ్లో సోమవారం పలువురు బస్సు ఎక్కుతుండగా ఇద్దరు రెండు సెల్ఫోన్లు దొంగలించి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు వెళ్లి గోడ దూకి పడిపోయారు. అందులో ఓ వ్యక్తి పారిపోగా, ఇంకో వ్యక్తి మాత్రం స్థానికులకు చిక్కాడు. అతని వద్ద రెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్