సత్తుపల్లి: బస్సును ఢీ కొని వ్యక్తి మృతి

76చూసినవారు
సత్తుపల్లి: బస్సును ఢీ కొని వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్ళమడ గ్రామ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ను తప్పించుకొని ముందుకు వెళ్లబోయి బస్సుకు తగిలి ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్నీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు ట్రాపిక్ క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్