సత్తుపల్లి: నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

80చూసినవారు
సత్తుపల్లి: నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
నేడు ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పర్యటించనున్నారు. ఉదయం10: 30 గంటలకు మండలంలో జరిగే భూ భారతి రెవిన్యూ సదస్సులో పాల్గొంటారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను సమీక్ష చేస్తారు. ఉదయం 11 గంటలకు చిన్నమల్లేల గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్