సత్తుపల్లి: ఎమ్మెల్యేని సన్మానించిన పట్టణ డాక్టర్స్

79చూసినవారు
సత్తుపల్లి: ఎమ్మెల్యేని సన్మానించిన పట్టణ డాక్టర్స్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యే రాగమయి నియమితులైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పట్టణ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాఘమయిని మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. అనంతరం శాలువాతో ఆమెను సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల డాక్టర్లు, అసోసియేషన్స్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్