సత్తుపల్లి: వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ

60చూసినవారు
సత్తుపల్లి: వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ
సత్తుపల్లి దివ్యాంగుల ఆశ్రమ నిర్వహకులు వలపర్ల రవికుమార్ కుమార్తె సాత్విక పుట్టిన రోజు సందర్భంగా KG మల్లెల వేంసూర్ మండల నివాసి అయిన రేగుల సాంబయ్యకి ఆశ్రమం ఆధ్వర్యంలో అశ్వారావుపేట నివాసి M. గణేష్ ఆర్ధిక సాయంతో గురువారం ట్రై సైకిల్ మంజూరు చెయ్యడం జరిగినది. పేద దివ్యాంగులకు అండగా నిలుచుటకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వారికి తోడుగా నిలవాలని ఆశ్రమ నిర్వహకులు రవికుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్