జ్యోతిబాపూలే గొప్ప సంఘ సంస్కర్త వాది అని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం జ్యోతిరావు పూలే 134వ వర్థంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పూలే కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ మున్సిపల్ ఛైర్మన్ సుచలా రాణి, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు పాల్గొన్నారు.