సత్తుపల్లి: అంకమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి తుమ్మల

77చూసినవారు
సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంకమ్మ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరావుని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
,

సంబంధిత పోస్ట్