తల్లాడ మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వారాల అజయ్ తండ్రి రామారావు అనారోగ్యంతో ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.