తల్లాడ: సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి: సీపీఎం

72చూసినవారు
తల్లాడ: సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి: సీపీఎం
దోడ్డ కృష్ణయ్య భవనములో బీజేపీ, ఇతర అఖిలపక్ష రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల, ముఖ్య నాయకుల సమావేశం గురువారం సీపీఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 20న రైతు, కార్మిక, అఖిల, మహిళ ఉద్యోగ సంఘాల పిలుపునిచ్చాయని, సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.