వాతావరణ శాఖ నివేదిక ప్రకారం బుధవారం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. తల్లాడ మండలంలో అత్యధికంగా 59. 6 మి. మీల వర్షపాతం నమోదైంది. అలాగే, కొణిజర్లలో 40. 2, పెనుబల్లిలో 38. 4, ఎర్రుపాలెంలో 36. 8, వైరాలో 36. 4, ఏన్కూరులో 32. 4, మధిర 29. 0, వేంసూర్ 23. 6, బోనకల్ 22. 4, రఘునాథపాలెంలో 20. 4, చింతకానిలో 17. 2, ఖమ్మం రూరల్లో 16. 2, జిల్లా మొత్తంలో 474. 2 మి. మీల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.