తల్లాడ: మహా చండీయాగంలో పాల్గొన్న సండ్ర

75చూసినవారు
తల్లాడ మండలంలోని నారాయణపురంలో నిర్వహిస్తున్న మహా చండీయాగంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. సండ్రకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరమోహన్ రెడ్డి, దుగ్గిదేవర వెంకట లాల్, కేతినేని చలపతిరావు, జీవీఆర్, దాసురావు, మాజీ జడ్పీటిసి సభ్యురాలు దిరిశాల ప్రమీలారాణి తదితరులున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్