ఖమ్మం: టీడీపీ మండల కమిటీ ఎన్నిక

73చూసినవారు
ఖమ్మం: టీడీపీ మండల కమిటీ ఎన్నిక
ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో గల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలంగాణ తెలుగుదేశం వేంసూరు మండల కమిటీ ఎన్నిక శుక్రవారం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్  కేతినేని నరేష్ పిలుపు మేరకు సీనియర్ నాయకులు పోట్రు రామారావు ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షులుగా భీమిరెడ్డి మురళీధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బింగి రవి, ప్రధాన కార్యదర్శిగా మోరంపూడి చంద్రశేఖరరావుని ప్రకటించడం జరిగిoది.

సంబంధిత పోస్ట్