గంగారంలో పోషణ పక్వాడ ప్రతిజ్ఞ

64చూసినవారు
గంగారంలో పోషణ పక్వాడ ప్రతిజ్ఞ
సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో గల (3) వ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ సూపర్ వైజర్ ఇజ్జిగాని గంగాజలం ఆధ్వర్యంలో చిన్నారులతో, లబ్ధిదారులతో బుధవారం పోషణ పక్వాడ ప్రతిజ్ఞ చేయించారు. గర్భిణీ స్త్రీలకు గోల్డెన్ డేస్ ప్రాముఖ్యతను వివరించారు. ఏప్రియల్ లో ప్రసవించిన అంగన్వాడీ లబ్ధిదారురాలకు చీర, సారె పెట్టారు. అంగన్వాడీ టీచర్స్ షకీనా, భాను, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్