వేంసూరు: బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరిక

62చూసినవారు
వేంసూరు: బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరిక
వేంసూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామానికి చెందిన సహకార సంఘం డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సన్నిహితుడు గొర్ల సంజీవరెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ రాష్ట్ర నేత మట్టా దయానంద్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, గాదె చెన్నారావు, సుజలారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్