వేంసూరు: మల్లూరు సతీమణిని పరామర్శించిన సీపీఐ నేతలు

52చూసినవారు
వేంసూరు: మల్లూరు సతీమణిని పరామర్శించిన సీపీఐ నేతలు
వేంసూరు మండలానికి చెందిన సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు మల్లూరు చంద్రశేఖర్ సతీమణి వెంకటేశ్వరి గత నెల 11 న ప్రమాదవశాత్తూ కిందపడగా ఆమె ఎడమ కాలుకు ఫ్రాక్చర్ అయిన విషయం పాఠకులకు విదితమే. అట్టి విషయాన్ని తెలుసుకున్న సీపీఐ అనుబంధ ఏఐటీయుసీ రాష్ట్ర కమిటి సభ్యులు నిమ్మటూరి రామకృష్ణ, తదితరులు  శుక్రవారం రాత్రి వారిని పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు.

సంబంధిత పోస్ట్