డీఈఈగా వెంకటేశ్వరరావుకు పదోన్నతి

52చూసినవారు
డీఈఈగా వెంకటేశ్వరరావుకు పదోన్నతి
పంచాయితీ రాజ్ ఏఈఈ వెంకటేశ్వరరావు సత్తుపల్లి సబ్ డివిజన్ డీఈఈగా పదోన్నతి పొందారు. ఏఈఈగా 11ఏళ్లపాటు పనిచేసిన ఈయన 2013లో వీఆర్ పురం, 2015లో జూలూరుపాడు, 2018లో సత్తుపల్లిలో పనిచేశారు. సరిగ్గా ఆరేళ్ల తర్వాత ఏఈఈగా పనిచేసిన చోటనే ఆయన డీఈఈగా పదోన్నతి పొందడం విశేషం. సత్తుపల్లి పరిధిలో రహదారులు, భవనాల నిర్మాణంలో ఈయన కృషి చేశారు. కాగా రేపటి నుంచి సత్తుపల్లి డీఈఈగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్