వేంసూర్: ఎగ్జిట్లతో మెరుగైన రవాణా

56చూసినవారు
వేంసూర్: ఎగ్జిట్లతో మెరుగైన రవాణా
జాతీయ రహదారి నిర్మాణాన్ని ఖమ్మం-సత్తుపల్లి(వేంసూరు ఎగ్జిట్) వరకు ఆగస్టు 15కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మార్గంలో వేంసూరు ఎగ్జిట్ నుంచి ధంసలాపురం వరకు రహదారి పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. జాతీయ రహదారి పనులు పూర్తయితే ఖమ్మం నుంచి సత్తుపల్లి మధ్య 80కిలోమీటర్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్