త్వరితగతిన పనులు పూర్తిచేయాలి

71చూసినవారు
త్వరితగతిన పనులు పూర్తిచేయాలి
పాఠశాలలు ప్రారంభమైనందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కోరారు. కల్లూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలను శనివారం ఆయన పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులను బోధన విధానాన్ని పరిశీలించారు. అదే విధంగా పాఠశాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవెల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్