పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

63చూసినవారు
పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన సిరికొండ ప్రసాదు సోమవారం పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రసాదు మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతుండగా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మద్యం మత్తులో ఇంట్లో పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఎస్సై రాజారాం కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్