బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీటు సాధించిన పోలంపల్లి విద్యార్థి

65చూసినవారు
బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీటు సాధించిన పోలంపల్లి విద్యార్థి
కారేపల్లి మండలం పోలంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థి జబ్బ వినీల బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో సీట్లు సాధించారని ఆ పాఠశాల హెచ్ఎం అజ్మీర వీరునాయక్ తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయిన బేబీమూన్ స్కూల్ ఖమ్మంలో సీటు సాధించిన జబ్బ వినీలను పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్