కారేపల్లి పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

85చూసినవారు
కారేపల్లి పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
కారేపల్లి మండలం మాణిక్యాల గ్రామానికి చెందిన గూగుల్ శంకర్ నాయక్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడిన పోలీస్ సిబ్బందిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. కారేపల్లి మండలం విలేకరుల సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ శంకర్ నాయక్ ను కేసులు విచారణ పేరుతో తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్