వైరా నియోజకవర్గం సింగరేణి మండలం పేరుపల్లి గ్రామంలో సోమవారం రాజ్యాంగ రచయిత, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను అంబేద్కర్ సేన జిల్లా కన్వీనర్ పప్పుల నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి , మిఠాయిలు పంచారు.