అర్హులైన ప్రతి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

53చూసినవారు
అర్హులైన ప్రతి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి
కారేపల్లి మండలంలో జూన్ 28 వరకు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకం వచ్చిన వారు, ఇంత వరకు కూడా రైతు భీమా నమోదు చేసుకోని రైతులు, రైతు భీ మాకు దరఖాస్తు చేసుకోవాలని, వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు గుగులోత్ శ్రీను నాయక్ సూచించారు. కారేపల్లి మండలం పాత కమలా పురం చిమ్నా తండాలో బుధవారం ఆయన మాట్లాడుతూ, గతంలో భీమా చేసుకున్న రైతులు భీమాలో మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్