మిల్లుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

70చూసినవారు
మిల్లుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి
జిల్లాలో రెండు వందల కోట్ల సీఎంఆర్ ధాన్యం కుంభకోణం చేసిన ఎస్ఏఆర్ రైస్ మిల్లుతో పాటు మిగిలిన నాలుగు రైస్ మిల్లుల యజమానుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. వైరా మండలంలోని కనకగిరి సిరిపురంలో ఆయన మాట్లాడారు. కుంభకోణంకు సహకరించిన జిల్లా అధికారులను సర్వీస్ నుంచి బర్తరఫ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్