తల్లాడ మండలం బలంపేట గ్రామపంచాయతీలో పంచాయతీ ఆఫీసు ఎదురు రోడ్లులోగత వారం నుంచి వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు వాపోతునారు. లైట్లు వెలగక చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అన్నారు. అధికారులు స్పందించి వెంటనే వీధిలైట్లు వెలిగేలా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.