సైబర్ నేరగాలపట్ల అప్రమత్తంగా ఉండండి

77చూసినవారు
సైబర్ నేరగాలపట్ల అప్రమత్తంగా ఉండండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీని అదనుగా తీసుకొని సైబర్ నేరస్థులు బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలో బ్యాంకు లోగోలతో వాట్సాప్లో బ్లూ కలర్ లో కొన్ని మోసపూరితమైన లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కారేపల్లి ఎస్సై ఎన్. రాజారామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాల్లు పంపిన లింక్లు టచ్ చేయవద్దన్నారు.

సంబంధిత పోస్ట్