వైన్ షాపులలో నిల్వ ఉన్న కాళ్లి సీసాలను తొలగించాలి

52చూసినవారు
వైన్ షాపులలో నిల్వ ఉన్న కాళ్లి సీసాలను తొలగించాలి
వైరా నియోజకవర్గ పరిధిలోని పలు వైన్ షాపులలో నిల్వ ఉన్న కాళీ సీసాలను సంబంధిత వైన్ షాప్ యాజమాన్లు తొలగించాలని వైద్య ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీసాలలో నీళ్లు చేరి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని వెంటనే షాపులకు సంబంధించిన యాజమాన్యం ఖాళీ సీసాలను తొలగించాలని కోరారు. ఈ విషయంపై ఆయా షాపులకు అధికారులు నోటీసులు జారీ చేను నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్