సిరిపురం యువజన సంఘ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ జయంతి

51చూసినవారు
సిరిపురం యువజన సంఘ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ జయంతి
వైరా మండలం స్టేజి సిరిపురం గ్రామంలో యువజన సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్