బుగ్గవాగు ఉధృతి... రంగంలోకి ఎస్ఐ, తహసీల్దార్

64చూసినవారు
బుగ్గవాగు ఉధృతి... రంగంలోకి ఎస్ఐ, తహసీల్దార్
బుగ్గవాగు ఉధృతి పెరుగుతుందన్న సమాచారంతో అధికారులు కారేపల్లి మండలం పేరుపల్లిలోని డబుల్ బెడ్ రూం వాసులను ఆప్రమత్తం చేశారు. ఎస్ఐ రాజారాం, తహసీల్దార్ సంపత్ కుమార్, ఇన్చార్జ్ ఎంపీడీఓ రమేశ్, స్థానిక యువకుల సహకారంతో వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలతో పాటు వారి సామగ్రిని ట్రాక్టర్లు, ట్రాలీల్లో పేరుపల్లి హైస్కూల్ లోకి తరలించారు. చిన్నపిల్లలు భయంతో ఆర్తనాదాలు చేస్తుండగా ఎస్ఐ రాజారాం వారిని బయటకు తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్