ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు నమోదు

64చూసినవారు
ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు నమోదు
మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ మందు ఇచ్చి తీవ్ర అస్వస్థతకు గురిచేసిన ఆర్ఎంపీ వైద్యుడిపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఎస్సై ఎన్. రాజారాం తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గాదెపాడుకు చెందిన సైఫ్ జాన్ కు జ్వరం రావటంతో ఆర్ఎంపీ అన్వర్ ను ఆశ్రయించాడు. యాంటీబయోటిక్స్ మందు అధిక మొత్తంలో ఇచ్చాడు. అతను తీవ్ర అస్వస్థతకు గురికాగా ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్