రుణమాఫీపై మంత్రుల ప్రకటనలతో గందరగోళం

84చూసినవారు
రుణమాఫీపై మంత్రుల ప్రకటనలతో గందరగోళం
రైతు రుణమాఫీపై రాష్ట్ర మంత్రులు రోజుకో ప్రకటనలతో రైతులలో గందరగోళం పుట్టిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావులు విమర్శించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ, రూ. 2లక్షల మాఫీని ఆగష్టు 15 లోపు పూర్తి చేస్తానని వాగ్ధానం చేసిన సీఎం ఇప్పటి వరకు 40శాతం మాత్రమే పూర్తి చేయగలిగారన్నారు. ఇచ్చిన హామీలకు కొర్రిలు పెడుతూ, కాలయాపన చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్