రోడ్లపై నాట్లు వేసి సిపిఎం నిరసన

69చూసినవారు
రోడ్లపై నాట్లు వేసి సిపిఎం నిరసన
కారేపల్లి మండల పరిధిలోని పాటిమీదగుంపు గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు మరమ్మతులు చేయాలని, కొత్త సిసి రోడ్లు వేయాలని కోరుతూ సిపిఎం పార్టీ పాటిమీదగుంపు గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత రహదారులను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కే. నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్