నేడు ఖమ్మం ఎంపీ పర్యటన వివరాలు

65చూసినవారు
నేడు ఖమ్మం ఎంపీ పర్యటన వివరాలు
ఖమ్మం నగరంలో సోమవారం ఎంపీ రాం సహాయం రఘురామిరెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం ఇన్చార్జి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్