కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ

73చూసినవారు
కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
కామేపల్లి మండలలోని మద్దులపల్లి, ముచ్చర్ల, కొమ్మినేపల్లి తదితర గ్రామాల్లో అర్హులైన లబ్దిదారులకు కామేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ బానోత్ సునీత, తహసీల్దార్ సీ హెచ్ సుధాకర్ కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సింహా రెడ్డి, ఎంపిటిసీలు లక్ష్మయ్య, నర్సింహారావు, సొసైటీ చైర్మన్ లు డి. హనుమంతరావు, రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్