ఏన్కూర్: రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలు పరిష్కారం

84చూసినవారు
ఏన్కూర్: రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలు పరిష్కారం
రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఏన్కూర్ తహశీల్దార్ శేషగిరిరావు అన్నారు. శుక్రవారం స్థానిక రేపల్లెవాడలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని, గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్