ఏన్కూర్: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

56చూసినవారు
ఏన్కూర్: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఏన్కూరు మండలం బురదరాజపురం గ్రామం, స్థానిక ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ తో కలిపి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్