ఏన్కూర్ రేపు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

62చూసినవారు
ఏన్కూర్ రేపు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఏన్కూర్ మండలం గార్లఒడ్డు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఈఏ వెంకట దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం సుప్రభాత సేవ యాగశాల ప్రవేశం, ఆదివారం జయంతి సందర్భంగా 108 కలశాలతో అభిషేకం, సోమవారం శ్రీ విష్ణు సహస్త్రనామ పారాయణం, మంగళవారం స్వామివారి ఊరేగింపు, బుధవారం మహా పూర్ణాహుతి పూజలు ఉంటాయని ఆలయ కమిటీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్