ఏన్కూరు: రేపు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

78చూసినవారు
ఏన్కూరు: రేపు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
ఏన్కూరు మండలం ఫంక్షన్ హాలు నందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ఆదివారం సన్నాహక సభ సమావేశం నిర్వహిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్