ఏన్కూరు: వేధింపుల కేసులో వ్యక్తికి రిమాండ్

55చూసినవారు
ఏన్కూరు: వేధింపుల కేసులో వ్యక్తికి రిమాండ్
విడాకులు తీసుకున్నాక కూడా మహిళను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏన్కూరు ఎస్ఐ రఫీ తెలిపారు. భద్రాద్రికు చెందిన యాకూబ్ పాషా, షేక్ జుబేదా 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏన్కూరులో టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే, ఈనెల 1న యాకూబ్ వచ్చి జుబేదా తలపై కర్రతో కొట్టడంతో గాయాలు కాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్