సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని రైతుల ఆందోళన

559చూసినవారు
జూలూరుపాడు మండలం పరిధిలోని గుండెపూడి నుండి వెళ్లే సీతారామ కాలవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భూములు కి కాకుండా ఖమ్మం జిల్లాకి తరలించే క్రమంలో జూలూరుపాడు మండల భూములు కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రైతులు సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళుతున్నట్లు రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్