కల్లూరు పట్టాభి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

66చూసినవారు
కల్లూరు పట్టాభి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన, తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, దేవరపల్లి, పట్టాభి రామయ్య ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చికిత్స, అనంతరం ఇంటి దగ్గర ఉపశమనం తీసుకుంటున్నరు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, గురువారం కుటుంబాన్ని పరామర్శించారు, ఆరోగ్య విషయాలు అడిగి, తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్