ఖమ్మం వనజీవి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ

61చూసినవారు
ఖమ్మం పద్మశ్రీ వనజీమి రామయ్య కుటుంబాన్ని బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదివారం పరామర్శించి ఓదార్చారు. అనంతరం వనజీవి రామయ్య మృతి దేశానికి తీరనిలోటని మన జీవి రామయ్య చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్