మైనార్టీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

83చూసినవారు
మైనార్టీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
కారేపల్లి మండలంలో మైనారిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మండల మైనారిటీ నాయకులు మంగళవారం వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాందాస్ నాయక్ కు వివరించారు. మండలంలోని మైనారిటీలకు సంబంధించిన మస్జిద్, ఖబరన్, షాదిఖానా, ఈద్గా అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్